Grama Panchayati Recruitment 2024 | 10వ తరగతి అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు, ఈ విధంగా దరఖాస్తు చేసుకోండి

Grama Panchayati Recruitment 2024: హలో మిత్రులారా, మా మరో కొత్త కథానానికి స్వాగతం. ఈరోజు నేను AP ICDS అంగన్‌వాడీ శాఖ నుండి విడుదల అయినా ఉద్యోగ నోటిఫికేషన్ గురించి చెప్తాను. అవును మిత్రులారా!! అంగన్వాడీలో ఉద్యోగం చెయ్యాలని ఎదుచూస్తు, అర్హత ప్రమాణాలు కలిగిన ప్రతి ఒక్కరికి ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు. మొత్తం 87 పోస్టులు విడుదల చేసినట్లు అధికారిక నోటిఫికేషన్ లో మనం చూడవచ్చు. ఇప్పుడు ఈ కథనం ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అర్హతలు ఏంటో తెలుసుకుందాం.

Telegram Group Join

అంగన్వాడీ పోస్టుల వివరాలు

మినీ అంగన్‌వాడీ టీచర్, టీచర్, హెల్పర్ పోస్టులతో కలిపి మొత్తం 87 పోస్టులకు ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ విడుదల అయింది. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి క్రింది ఇచ్చిన అధికారిక నోటిఫికేషన్ తనిఖీ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.

వయో పరిమితి

మీరు ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకుంటే, మీ వయస్సు కనీసం 18 సంవత్సరాల మరియు గరిష్టంగా 35 సంవత్సరాల లోపు ఉండాలి. మీ వయస్సు ఈ పరిధిలో ఉన్నట్లయితే ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు మీరు దఖాస్తు చేయడానికి వయస్సులో అర్హులు అయినట్లే.

ముఖ్యమైన తేదీలు

ఈ అంగ్వాడి ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే ఇక్కడ దరఖాస్తు ప్రారంభ తేదీ మరియు చివరి తేదీ ఇచ్చారు చూసి గమనించగలరు.

దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ4 జూలై 2024
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ19 జూలై 2024

విద్యార్హతలు

మీరు ఈ అంగన్వాడీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అప్లై చెయ్యాలి అనుకుంటే మీరు తప్పకుండా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 10వ తరగతి పాస్ అయితేనే ఈ ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయవచ్చని గమనించగలరు.

జీతం వివరాలు

ఈ రిక్రూట్మెంట్ ద్వారా మీరు ఉద్యోగంలో జారితే మీకు నేలకు రూ. 15,000 జీతం ఇస్తారు. మీకు ఈ నోటిఫికేషన్ గురించి మరింత సమాచారం కావాలంటే అధికారిక నోటిఫికేషన్ గమనించగలరు.

అంగన్వాడీ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేయాలి

మీరు దీని కోసం దరఖాస్తు చేయాలనుకుంటే, క్రింద ఇవ్వబడిన పూర్తి విధానాన్ని అనుసరించండి.

మీరు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి సీడీపీఓ కార్యాలయాన్ని సందర్శించి, 19 జూలై 2024 లోపు offline application ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

మేము పేర్కొన్న అంగన్‌వాడీ రిక్రూట్‌మెంట్ మీకు నచ్చినట్లయితే, దాన్ని మీ స్నేహితులతో కూడా పంచుకోండి, ధన్యవాదాలు.

Official Notice

Official Notification

Also Read This: Railway RRB ALP Recruitment 2024 | 10వ తరగతి అర్హతతో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు

ఇంటి నుండి పని చేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? మాకు కంటెంట్ రైటర్ కావాలి. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి, ఏ ఫీజు లేదు!

Leave a Comment

Join Group!