Bank of Maharashtra Recruitment: 10వ తరగతి పాస్ అయినా వారికి బ్యాంకులో ఉద్యోగాలు, ఇలా దరఖాస్తు చేసుకోండి

Bank of Maharashtra Recruitment: నమస్కారం మిత్రులారా, ఈరోజు కథనంలో 10వ తరగతి పాస్ అయిన వారికి బ్యాంకు ఉద్యోగాలు విడుదల చేసిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించే పరిశీలిద్దాం. ఎవరైతే బ్యాంకులో పని చెయ్యాలని ఆశ పడుతూ ఇలాంటి ఉద్యోగాలకు ఎదురు చూస్తూ ఉంటారో వారికోసం ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఈ ఉద్యోగం లో చేరిన వారికి జీతం తో పాటు అనేక సౌకర్యాలు కూడా ఉన్నాయి. ప్రత్యకత ఏమిటంటే 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఇంకా కొన్ని అర్హతలు కలిగి ఉండాలి, అవి తెలుసుకోడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

Telegram Group Join

Eligibility Criteria for Bank Maharashtra (అర్హత ప్రమాణాలు)

బ్యాంక్ అఫ్ మహారాష్ట్ర లో ఉద్యోగం పొందడానికి ఈ క్రింది తెలుపబడిన అర్హతలు కలిగి ఉండాలి.

వయో పరిమితి (Age)

మీరు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి ఆసక్తి మరియు అర్హత కలిగి ఉంటె, వయోపరిమితి కూడా తెలుసుకోండి. మీకు ఎన్ని సంవచ్చారు ఉన్నాయి అనేది కూడా ముఖ్యమే. ఈ ఉయోగానికి దరఖాస్తు చేయడానికి కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 25 సంవత్సరాలు. మీ వయస్సు ఈ సంవత్సరాల మధ్య ఉంటె, మీరు ఈ బ్యాంకు అఫ్ మహారాష్ట్ర రిక్రూట్మెంట్ కోసం ధరఖాస్తు చేయడానికి అర్హులే.

దరఖాస్తు రుసుము (Fee)

ఇప్పుడు దరఖాస్తు రుసుము గురించి తెలుసుకుందాం, దరఖాస్తు రుసుము క్యాటగిరి ని బట్టి వేరు వేరుగా ఉంది.

  • SC, ST మరియు PD అభ్యర్థులు రూ. 118 చెల్లించాలి.
  • జనరల్, OBC మరియు EWS అభ్యర్థులు రూ. 590 చెల్లించాలి.

విద్యార్హతలు (Education Qualification)

ఈ ఉద్యోగాకానికి మీరు అర్హత సాధించాలంటే 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం వివరాలు (Salary)

మీరు ఈ ఉద్యోగంలో జేరిన తర్వాత నెలకు రూ. 24,000 నూనెయు రూ. 64,000 జీతం ఇస్తారు. ఈ బ్యాంక్ అఫ్ మహారాష్ట్ర ఉద్యోగం గురించి మరింత సమాచారం కావాలంటే అధికారిక నోటిఫికేషన్ పరిశీలించండి.

Important Dates

ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రారంభ తేదీ మరియు ముగింపు తేదీ క్రింది తెలుపబడినది.

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ8 జూలై 2024

దయచేసి ఈ గడువును దృష్టిలో ఉంచుకుని దరఖాస్తు చేసుకోండి.

Bank of Maharastra Notification PDF

క్రింది ఉన్న లింక్ పైన క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ చేసుకోగలరు.

How To Apply

మీరు ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటే, మీరు మీ దరఖాస్తును పోస్ట్ ద్వారా క్రింది చిరునామాకు పంపాలి:

జనరల్ మేనేజర్, HRM, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, HRM డిపార్ట్‌మెంట్, ప్రధాన కార్యాలయం, లోకమంగల్, 1501 శివాజీ నగర్, పూణే 411005

Read More Also – Gas Cylinder Subsidy: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు రూ. 3,600 సబ్సిడీ లభిస్తుంది, దీన్ని త్వరగా చేయండి

ఇంటి నుండి పని చేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? మాకు కంటెంట్ రైటర్ కావాలి. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి, ఏ ఫీజు లేదు!

Leave a Comment

Join Group!